Announcement

Collapse
No announcement yet.

Sanskrit subhashitam

Collapse
X
 
  • Filter
  • Time
  • Show
Clear All
new posts

  • Sanskrit subhashitam

    How one gets cleaned -Sanskrit subhashitam


    विद्यातीर्थे जगति विबुधाःसाधवः सत्यतीर्थे
    गङ्गातीर्थे मलिनमनसःदानतीर्थे धनाढ्याः ।
    प्राणातीर्थे धरणिपतयःयोगिनो ध्यानतीर्थे
    लज्जातीर्थे कुलयुवतयःपातकं क्षालयन्ति।।..
    दीक्षितानां उपन्यासात् ....






    [d/v5]విద్వాంసులు విద్య అనే తీర్థముతో ,
    సత్యము అనే తీర్థముతో సాధువులు,
    గంగా తీర్థముతో పాపముచేసినమనసు ఉన్నవాళ్ళు,
    దానము అనే తీర్థముతో ధనవంతులు,
    ప్రాణము అనే తీర్థముతో క్షత్రియులు,
    ధ్యానము అనే తీర్థముతో యోగిలు,
    లజ్జ అనే తీర్థముతో కులస్త్రీలు,
    తన పాపాన్ని శుద్ధించుకుంటారు..[/div5]
Working...
X